శ్రీకాకుళం: భారతమాత గుడిలో నిత్య పూజలు, మొక్కుబడులు, ఉత్సవాలు

వీడియో క్యాప్షన్, శ్రీకాకుళం: భారతమాత గుడిలో నిత్య పూజలు, మొక్కుబడులు, ఉత్సవాలు
ప్రచురణ

భారత మాతను దేవతగా భావించి, డి కట్టి నిత్యం పూజలు చేస్తూ.. మొక్కులు తీర్చుకుంటూ, ఉత్సవాలు నిర్వహించే గ్రామం చూశారా...? శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కపాసుకుద్ది గ్రామంలో ఉన్న ఈ ఆలయాన్ని చూద్దాం రండి...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)