భారత ప్రభుత్వ అధికారిక జాతీయ జెండాల తయారీ కేంద్రం ఇదొక్కటే..

ప్రచురణ

భారత ప్రభుత్వ అధికారిక జాతీయ జెండాల తయారీ కేంద్రం దేశంలో ఇదొక్కటే ఉంది.

తాము తయారు చేసిన జాతీయ జెండాలకు అందరూ సెల్యూట్ చేస్తుంటే చాలా గర్వంగా ఉంటుందని ఇక్కడి సిబ్బంది అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)