పంజాబీ అమ్మాయి రోలర్ స్కేట్స్‌తో భాంగ్రా డాన్స్ ఎలా చేస్తోందో చూడండి...

వీడియో క్యాప్షన్, పంజాబీ అమ్మాయి రోలర్ స్కేట్స్‌తో భాంగ్రా డాన్స్ ఎలా చేస్తోందో చూడండి...
ప్రచురణ

పంజాబీలంటేనే భాంగ్రా డాన్స్ గుర్తొస్తుంది. బల్లే బల్లే అంటూ వారు చేసే డాన్స్‌ను దేశంలోని అన్ని ప్రాంతాల వారూ ఆసక్తిగా చూస్తారు.

అలాంటి డాన్సును ఈ అమ్మాయి కాళ్లకు స్కేట్స్ కట్టుకుని చేస్తోంది. ఎలాగో చూడండి...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)