జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10: విఫలమైన రాకెట్ ప్రయోగం

ప్రచురణ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన జియోసింక్రనస్ లాంచింగ్ లాంచ్ వెహికల్-ఎఫ్10(జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10) ప్రయోగం విఫలమైంది.

గురువారం ఉదయం 5.43 నిమిషాలకు శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది.

సాంకేతిక లోపం వల్ల క్రియోజెనిక్ బూస్టర్ల ప్రజ్వలన జరగకపోవడంతో ప్రయోగం విఫలమైందని ఇస్రో ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)