విక్రమ్ సారాభాయ్: అబ్దుల్ కలాంకే గురువు ఈయన

వీడియో క్యాప్షన్, విక్రమ్ సారాభాయ్: అబ్దుల్ కలాంకే గురువు ఈయన
ప్రచురణ

చిన్న పిల్లాడిగా ఉన్న విక్రమ్‌ సారాభాయ్‌ని చూడగానే "ఈ పిల్లాడు ఏదో ఒకరోజు గొప్ప పని చేస్తాడు" అని రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు.

నిజంగానే ఆయన గొప్ప శాస్త్రవేత్త అయ్యారు.

విక్రమ్‌ సారాభాయ్‌ గురించి మరెన్నో అరుదైన, ఆసక్తికరమైన విశేషాలు మీకోసం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)