ఎటీఎం చోరీకి వెళ్లి అందులోనే చిక్కుకుపోయిన దొంగ

ప్రచురణ

తమిళనాడులోని నమక్కల్ జిల్లా అనియాపురంలో ఒక వ్యక్తి దొంగతనానికి ప్రయత్నిస్తూ, ఏటీఎంలో చిక్కుకున్నాడు.

నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)