విశాఖలో రుషికొండపై పూర్తయిన టీటీడీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం

వీడియో క్యాప్షన్, విశాఖలో రుషికొండపై టీటీడీ వేంకటేశ్వర ఆలయం
ప్రచురణ

విశాఖపట్నంలోని రుషికొండ సమీపంలో సముద్రానికి ఎదురుగా ఉన్న కొండపై వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం పూర్తయింది.

టీటీడీ నిర్మించిన ఈ ఆలయంలో పూజలు రేపటి నుంచే మొదలవుతాయి. రూ. 26 కోట్లతో నిర్మించిన ఈ గుడి ఎలా ఉందో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)