పీవీ సింధు: 'టోక్యో ఒలింపిక్స్‌లో పతకం ఎలా సాధించగలిగానంటే...'

ప్రచురణ

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ. సింధు బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు.

ఈ విజయం ఎలా సాధ్యమైంది? తన విజయానికి గచ్చిబౌలి స్టేడియం ఎలా ఉపయోగపడింది? తదుపరి ప్రణాళిక ఏంటి? అనే విషయాలను ఆమె పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)