పీవీ సింధు కోసం విజయాన్ని కాంక్షిస్తూ తయారు చేసిన 'షటిల్ కాక్’ కారు

ప్రచురణ

టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు విజయాన్ని కాంక్షిస్తూ హైదరాబాద్‌కు చెందిన సుధా కార్స్ వారు ఈ 'షటిల్ కాక్' కారును తయారు చేశారు.

పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)