ఇద్దరు గేల మధ్య వివాదం ఒకరి ప్రాణం తీసింది

ప్రచురణ

పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు గేల మధ్య డబ్బుకు సంబంధించిన గొడవ ముదిరి వారిలో ఒకరి హత్యకు దారి తీసింది.

ఈ విషయాన్ని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)