మీరాబాయి చానూ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం సాధించిన లిఫ్టర్

ప్రచురణ

టోక్యో ఒలింపిక్స్‌లో భారతీయ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానూ భారత్‌కు తొలి పతకం తెచ్చిపెట్టారు. ఒలింపిక్స్‌లో ఆమె రజత పతకం గెలిచారు.

తన కల సాకారం చేసుకునేందుకు ఆమె ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)