కర్నూలు జిల్లా: ఈ ఊరిలో పాలు అమ్మరు

వీడియో క్యాప్షన్, ఈ ఊరిలో పాలు అమ్మరు
ప్రచురణ

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని గంజిహళ్లి గ్రామంలో కొన్ని వందల ఏళ్లుగా పాలు మాత్రం అమ్మరు.

ఆ గ్రామంలో ఎవరికి పాలు కావాలన్నా ఉచితంగా ఇస్తారు తప్ప.. వాటికి ఒక్క రూపాయి కూడా తీసుకోరు.

ఇంతకీ ఆ ఊరిలో పాలు ఎందుకు అమ్మరో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)