ఆపరేషన్ కోసం దాచుకున్న 4 లక్షల రూపాయలను కొరికేసిన ఎలుకలు

వీడియో క్యాప్షన్, ఆపరేషన్ కోసం దాచుకున్న 4 లక్షల రూపాయలను కొరికేసిన ఎలుకలు
ప్రచురణ

ఆపరేషన్ కోసం దాచుకున్న నగదును ఎలుక కొరికి ముక్కలు చేసింది.

ఓ కొంటె ఎలుక నిర్వాకం ఈయనకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది.

తన కడుపులోని కణితిని తొలగించే ఆపరేషన్‌ కోసమని నాలుగు లక్షల రూపాయలు బీరువాలో దాచిపెడితే, నోట్లన్నింటినీ ఎలుక ముక్కలుగా కొరికేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)