‘నా ముగ్గురు కొడుకుల్ని చంపారు, ఇక నేను బతకలేను’

ప్రచురణ

అమెరికా సంకీర్ణ సేనలు అఫ్గాన్‌ను వీడిన తరువాత అక్కడ హింస పెరిగిపోయింది.

తాలిబన్‌లు ఎన్నో ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. తాజాగా చెలరేగుతున్న హింసకు ఎందరో బలవుతున్నారు.

ముగ్గురు కొడుకులను పోగొట్టుకుని ఒంటరిగా మారిన ఒక అఫ్గాన్ తల్లి కథ ఇది..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.