‘‘ప్రయాణానికి ముందు మా ఫ్లైట్ క్యాన్సిలైంది, మేం టోక్యో వెళ్లలేమనుకున్నాం’’
ప్రచురణ
కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో, ఒలింపిక్స్ కవరేజ్ కోసం భారత్ నుంచి టోక్యో వెళ్లేందుకు బీబీసీ టీం ఎదుర్కొన్న అవాంతరాలపై జాహ్నవీ మూలే, అరవింద్ ఛాబ్రా అందిస్తున్న కథనం..