You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హిందూ-ముస్లిం పెళ్లి: ‘ప్రేమ పెళ్లి చేసుకున్నాం, సంతోషంగా ఉన్నాం’
ప్రచురణ
హిందూ యువకుడు, ముస్లిం యువతి ప్రేమించుకుని.. ఇరువురి కుటుంబాల పరస్పర అంగీకారంతో వివాహం చేసుకున్నారు.
తమ ప్రేమకు మతాలు అడ్డు రాలేదని వారు అంటున్నారు. తమను అందరూ ప్రశంసిస్తున్నారని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- 'చిన్న వయసులోనే తెల్లబడిన జుట్టును మళ్లీ నల్లగా మార్చొచ్చు'
- శిరీష బండ్ల, కల్పనాచావ్లా, సునీత విలియమ్స్: అంతరిక్షాన్ని గెలుస్తున్న భారతీయ మహిళలు
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- పిడుగులు ఎందుకు పడతాయి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)