ఒకే వ్యక్తికి రెండు కోవిడ్ వేరియంట్లు సోకుతాయా

ప్రచురణ

ఒకే వ్యక్తికి రెండు కరోనా వేరియంట్లు సోకితే వ్యాక్సీన్లు పనిచేస్తాయా?

ఒకే వ్యక్తిలో ఒకే సమయంలో రెండు రకాల కరోనా వేరియంట్లు సోకవచ్చని వైద్యులు అంటున్నారు.

కోవిడ్ డబుల్‌ వేరియంట్ల కారణంగా ఒక రోగి మరణించడం ఇదే తొలిసారి అని, సదరు రోగి వ్యాక్సీన్ వేయించుకోలేదని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)