టన్నున్నర బరువైన పులి బుగ్గల సొర్ర చేపను చూశారా

ప్రచురణ

12 అడుగుల పొడవు, టన్నున్నర బరువున్న ఈ చేప తినడానికి మాత్రం పనికిరాదు'

పులి బుగ్గల సొర్ర చేపగా పిలిచే ఈ చేపను భీమిలి తీరం నుంచి హార్బర్ కు తీసుకురాడానికి మూడు గంటలు పట్టింది.

కానీ ఈ చేప తినడానికి పనికిరాదని తిరిగి సముద్రంలో పడేశారు.

భారీ చేప కావడంతో ప్రజలు దీన్ని ఆసక్తిగా చూశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)