ఈ గున్న ఏనుగు సరదాలు చూసి తీరవలసిందే...

ప్రచురణ

వర్షంలో తడవడమంటే అందరికీ సరదాయే. కానీ, అదే సరదా తీర్చుకుంటోంది ఓ గున్న ఏనుగు. చైనాలో ఓ సహాయ శిబిరంలో ఉన్న షాంగ్ అనే గున్న ఏనుగుకు మనలాగే వర్షం అన్నా, తడి వాతావరణం అన్నా ఇష్టమని నిర్వాహకులు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)