27 రోజుల పసికందుకు విజయవంతంగా గుండె ఆపరేషన్

వీడియో క్యాప్షన్, 27 రోజుల పసికందుకు విజయవంతంగా గుండె ఆపరేషన్
ప్రచురణ

ఆ పాప వయసు కేవలం 27 రోజులు. బరువు 700 గ్రాములు. పుట్టగానే ఆ బిడ్డకు గుండె సమస్య ఉందని డాక్టర్లు గుర్తించారు.

ఆ చిన్నారికి ఎంతో శ్రద్ధగా శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)