వీధుల్లో తిరుగుతూ గ్రామస్తులను హడలెత్తించిన మొసలి

ప్రచురణ

కర్ణాటకలో ఓ మొసలి ఊరిలోకి రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

సమీపంలోని నది నుంచి ఆ మొసలి గ్రామంలోకి వచ్చి వీధుల్లో తిరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)