రోగి బంధువుల దాడి నుంచి ప్రాణాలతో బయటపడతాననుకోలేదు: డాక్టర్ సేనాపతి

వీడియో క్యాప్షన్, రోగి సంబంధీకుల దాడి నుంచి ప్రాణాలతో బయటపడతాననుకోలేదు: డాక్టర్ సేనాపతి
ప్రచురణ

అస్సాంలో ఓ వైద్యుడిపై రోగి బంధువులు దాడి చేసి కొట్టారు.

ఆయన వైద్య పట్టా పుచ్చుకుని విధుల్లో చేరిన రెండో రోజే ఇలా దాడికి గురయ్యారు.

ఆసుపత్రిలో ఓ రోగి మరణించగా బంధువులు వైద్యుడిపై దాడి చేశారు.

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)