ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవులకు శ్మశానాల కొరత... పాత సమాధుల్లోనే మళ్లీ ఖననాలు

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవులకు శ్మశానాల కొరత... పాత సమాధుల్లోనే మళ్లీ ఖననాలు
ప్రచురణ

ఆంధ్రప్రదేశ్ లో క్రిస్టియన్లకు శ్మశానాలకు స్థలాలను కేటాయించి వందేళ్లు దాటింది. దీంతో తమవాళ్లు చనిపోతే సమాధి చేయడానికి స్థలం కూడా దొరకక క్రైస్తవులు ఇబ్బందులు పడుతున్నారు.

తమ వాళ్లు చనిపోతే పాత సమాధుల్లోనే వారిని ఖననం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)