'పాత సామాన్లు కొంటాం... పాత హెలికాప్టర్లు కొంటాం'

వీడియో క్యాప్షన్, 'పాత సామాన్లు కొంటాం... పాత హెలికాప్టర్లు కొంటాం'
ప్రచురణ

ఒక తుక్కు వ్యాపారి‌ భారత వైమానిక దళానికి చెందిన ఆరు హెలికాప్టర్లను వేలంలో కొన్నారు.

ఈ హెలికాప్టర్లను చూసేందుకు జనాలు క్యూ కడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)