కరోనా డెల్టా ప్లస్ వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా?

ప్రచురణ

భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో గుర్తించిన మరో కరోనా వేరియంట్‌ ఆందోళన కలిగిస్తోంది. డెల్టా ప్లస్‌గా పిలిచే ఈ వేరియెంట్‌ను ఆందోళనకరమైనదిగా ప్రభుత్వం గుర్తించింది.

ఈ వేరియెంట్ మూడోవేవ్‌కు కారణమవుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వైరస్‌ వేరియెంట్‌ లక్షణాలేంటి? ఇది వ్యాక్సీన్లకు లొంగుతుందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)