ఎమర్జెన్సీ నిర్ణయం వెనుక ఏం జరిగింది?

వీడియో క్యాప్షన్, ఎమర్జెన్సీ నిర్ణయం వెనుక ఏం జరిగింది?
ప్రచురణ

దేశంలో అత్య‌వ‌స‌ర స్థితి విధించాల‌ని ఇందిరా గాంధీ ఎందుకు అనుకున్నారు? ఆ నిర్ణయం తీసుకునే ముందు ఆమె ఎవ‌రెవ‌రితో సంప్ర‌దింపులు జ‌రిపారు?

ఎవ‌రి స‌ల‌హా మేర‌కు ఆమె ఆ క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)‌