కోవాగ్జిన్ వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకే ఇస్తామన్నారు, ఇప్పుడు ఇంత ధర ఏంటి?
2020 ఆగస్టు మొదటివారంలో భారత్ బయోటెక్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణా ఎల్లా ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.
''మీరు తయారుచేస్తున్న కోవాగ్జిన్ ధర సామాన్యులకు అందుబాటులో ఉంటుందా?''ఇది ఆయనకు ఎదురైన మొదటి ప్రశ్న.
''మా వ్యాక్సీన్ ఒక బాటిల్ మంచినీటి కంటే తక్కువ ధరకే లభిస్తుంది''అని విలేకరులకు ఆయన సమాధానం ఇచ్చారు.
ఆ మాట చెప్పి, ఇప్పటికి దాదాపు 10 నెలలు గడుస్తున్నాయి. ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
భారత్‌లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో వేస్తున్న టీకాల్లో కోవాగ్జిన్‌కే ఎక్కువ ధర వసూలు చేస్తున్నారని చెబుతున్నారు.
అసలు కోవాగ్జిన్ ధరను ఎందుకు ఇంత ఎక్కువగా నిర్ణయించారు? పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- షార్క్‌లు మనుషులపై ఎందుకు దాడులు చేస్తాయంటే...
- ఈ రాయల్ తాబేలు 344 ఏళ్లు జీవించిందా?
- ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి... వీటిని ఆపేదెలా?
- కరోనా సేవకుడే కరోనాతో మృతి... వందల మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన బృందంలో విషాదం
- చైనాలో అతి సంపన్నులపై పెరిగిపోతున్న అసహనం... సంపద ప్రదర్శనపై చిర్రెత్తిపోతున్న జనం
- లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' - అభిప్రాయం
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)