డాన్సర్ బామ్మ: 63 ఏళ్ల వయసులో అదిరేటి స్టెప్పులు... సోషల్ మీడియాలో హల్ చల్

వీడియో క్యాప్షన్, డాన్సర్ బామ్మ: 63 ఏళ్ల వయసులో అదిరేటి స్టెప్పులు... సోషల్ మీడియాలో హల్ చల్
ప్రచురణ

రవి బాల శర్మ అంటే మీకు తెలియకపోవచ్చు. కానీ, సోషల్ మీడియాలో ఆమె డాన్సు వీడియోలు చూడగానే టక్కున గుర్తు పట్టేస్తారు.

లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఈ 63 ఏళ్ల బామ్మ.. అదిరే డాన్సులతో ఆకట్టుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)