ఈ ట్రాక్టర్‌కు డీజిల్ అవసరం లేదు.. ఇది ఎలా పనిచేస్తుందంటే..

ప్రచురణ

దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి.

కానీ, ఈ ట్రాక్టర్‌కు ఆ ధరలతో సంబంధం లేదు.

ఎందుకంటే ఇది సౌర విద్యుత్‌తో నడిచే ట్రాక్టర్‌.

రూ.1,75,000 ఖర్చుతో ఒక యువరైతు దీనిని తయారు చేశారు.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)