WTC Finalలో భారత్ విజయావకాశాల గురించి సచిన్ ఏం చెప్పారంటే..

వీడియో క్యాప్షన్, WTC Finalలో భారత్ విజయావకాశాల గురించి సచిన్ ఏం చెప్పారంటే..
ప్రచురణ

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌ షిప్ ఫైనల్ పోరులో భారత్‌, న్యూజీలాండ్ తలపడబోతున్నాయి.

ఈ రెండు జట్లలో ఎవరి బలాలు, బలహీనతలు ఏంటి?

విజయావకాశాలు ఎలా ఉన్నాయి? వంటి విషయాలను క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ బీబీసీతో పంచుకున్నారు.

ఆయన ఏమన్నారో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)