మహారాష్ట్ర: మునిగిపోతున్న నౌకలోని సిబ్బందిని కాపాడిన ఇండియన్ కోస్ట్ గార్డ్

ప్రచురణ

మహారాష్ట్రలోని రేవ్దాందా సమీపంలో చేపట్టిన ఉత్కంఠభరిత రెస్క్యూ ఆపరేషన్ ఇది.

కార్గో షిప్ ఎంవీ మంగళం సముద్రంలో మునిగిపోతుండగా.. రంగంలోకి దిగిన భారత తీర రక్షక దళం హెలికాప్టర్లతో, ఆ నౌకలోని మొత్తం 16 మంది సిబ్బందిని రక్షించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)