కోవిడ్: తల్లి గర్భంలో ఉండగానే కరోనా సోకితే పసిబిడ్డకు వచ్చే అరుదైన వ్యాధి

ప్రచురణ

నెలలు నిండటంతో విజయవాడకు చెందిన బాబ్జీ తన భార్యను ఆస్పత్రిలో చేర్చారు. ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఓ వైపు కరోనా భయం ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో తల్లి, బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.

అయితే, మూడు, నాలుగు రోజుల తర్వాత బిడ్డ పరిస్థితి చూసిన తల్లిదండ్రులకు ఒక్కసారిగా ఆందోళన మొదలయ్యింది. పసికందుకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఎక్కడికక్కడ చర్మం కమిలి పోయినట్టు కనిపించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)