కోవిడ్: గంగా తీరంలో ఈ ఒక్క ప్రాంతంలోనే 3 వేల శవాలను పూడ్చిపెట్టారు...

వీడియో క్యాప్షన్, ఈ ఒక్క ప్రాంతంలో 3 వేల శవాలను పూడ్చిపెట్టారు..
ప్రచురణ

గంగానది ఒడ్డున వేల సంఖ్యలో శవాలను పూడ్చి పెట్టడం ఆందోళనకరంగా మారింది. అలహాబాద్‌లో ఏప్రిల్ నెలలో వేలాది మృతదేహాలను గంగా తీరంలో ఖననం చేశారని స్థానికులు చెబుతున్నారు. వీరంతా కోవిడ్ వల్ల మరణించారని వారంటున్నారు.

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఇక్కడి గ్రామాల్లో కోవిడ్ పరీక్షలు చేయలేదు.. మరణాల్ని నమోదు చెయ్యలేదు. శ్మశానాల్లో స్థలం దొరక్కపోవడంతో వేల శవాలను ఇలా ఖననం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)