గంగానది కోవిడ్ సెకండ్ వేవ్‌తో శవవాహినిగా మారిందా?

వీడియో క్యాప్షన్, గంగానది కోవిడ్ మహమ్మారితో శవవాహినిగా మారిందా?
ప్రచురణ

రెండున్నర వేల కిలోమీటర్లు ప్రయాణించే ఈ నది దేశంలోని కోట్లాది ప్రజల జీవనాడి. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా మారిన సందర్భంలో ఈ నదిలో శవాలు కొట్టుకుపోతూ కనిపించాయి.

నదీ తీరంలో చాలా ఘాట్ల వద్ద ఇసకలో వందలాది శవాలను ఖననం చేశారు. దాంతో, ఈ నది శవవాహినిగా మారింది. గంగానదినే జీవనాధారం చేసుకున్న ప్రజలపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది? ఈ కాలుష్యం ప్రభావం మొత్తంగా పర్యావరణంపై ఏ స్థాయిలో ఉంటుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)