వంటనూనెల ధరలు ఎన్నడూ లేనంతగా ఎందుకు పెరుగుతున్నాయి?
ప్రచురణ
వంటనూనెల ధరలు గత 11 ఏళ్లలో ఎప్పుడూ లేనంత అత్యధిక స్థాయికి చేరుకొన్నాయి. లాక్డౌన్ కష్టాలకు ధరల పెరుగుదల తోడై సామాన్యులను ఇంకా ఇబ్బంది పెడుతోంది.
ఆరు నెలల క్రితం 90 రూపాయలున్న లీటర్ పామాయిల్ ధర ఇప్పుడు 150 రూపాయలు దాటిపోయింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ 110 రూపాయల నుంచి 180 రూపాయలకు చేరింది. నల్గొండలో లీటర్ ప్యాకెట్ 185 రూపాయలుంటే, అమరావతిలో 180 రూపాయలుంది.
ఇవి కూడా చదవండి:
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)