ఉత్తరప్రదేశ్: మాస్కులు, భౌతిక దూరం లేకుండా ఎలా తిరుగుతున్నారో చూడండి...

ప్రచురణ

భారత్‌లో కరోనావైరస్ సెకండ్‌ వేవ్‌ పెను విషాదాన్ని మిగుల్చుతోంది. అత్యంత తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్ ఒకటి.

కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తూనే ఉన్నా- అలహాబాద్‌లోని ఒక మార్కెట్‌లో జనం మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా ఇలా కనిపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)