పుల్వామాలో చనిపోయిన జవాన్ భార్య, కార్పొరేట్ ఉద్యోగం వదిలేసి ఆర్మీలో చేరారు

వీడియో క్యాప్షన్, పుల్వామాలో చనిపోయిన జవాన్ భార్య, కార్పొరేట్ ఉద్యోగం వదిలేసి ఆర్మీలో చేరారు
ప్రచురణ

2019లో పుల్వామా దాడిలో చనిపోయిన జవాన్ మేజర్ విభూతి శంకర్ భార్య నిఖితా కౌల్ ఆర్మీలో చేరారు. వివాహమైన ఏడాదిలోపే భర్తను కోల్పోయిన నిఖిత.. తన భర్త వదిలివెళ్లిన బాధ్యతలను తాను నిర్వర్తిస్తానని అప్పుడు ప్రకటించారు. ఆ తర్వాత కార్పొరేట్ ఉద్యోగం వదిలేసి, కఠోర శిక్షణ పూర్తి చేసి ఇప్పుడు సైన్యంలో చేరారు.