కోవిడ్‌తో చనిపోయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు వరకూ జీతాలు ఇస్తామన్న టాటా స్టీల్

వీడియో క్యాప్షన్, కోవిడ్‌తో చనిపోయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు వరకూ జీతాలు ఇస్తామన్న టాటా స్టీల్
ప్రచురణ

భారత్‌లో కోవిడ్-19తో మరణించిన తమ ఉద్యోగుల కుటుంబాలకు పరిహారాన్ని అందిస్తామని టాటా స్టీల్ ప్రకటించింది. మరణించిన తమ ఉద్యోగులకు 60 ఏళ్లు వచ్చేవరకు వారి కుటుంబాలకు జీతాలు అందిస్తామని, వైద్య ఖర్చులు కూడా భరిస్తామని సంస్థ పేర్కొంది.