ఇది ఆటో అంబులెన్స్.. కరోనా రోగులకు సేవలు ఉచితం

వీడియో క్యాప్షన్, ఇది ఆటో అంబులెన్స్.. కరోనా రోగులకు సేవలు ఉచితం
ప్రచురణ

అంబులెన్సులా మార్చేసిన ఈ అటో రిక్షా.. దిల్లీలో ప్రజలు ఆస్పత్రులకు వెళ్లేందుకు సాయపడుతోంది.

కోవిడ్ కేసులు భారీగా పెరగడంతో దేశంలో ఆక్సిజన్ సిలిండర్లకు, ఆస్పత్రుల్లో బెడ్లకు, అంబులెన్సులకు కొరత ఏర్పడింది. అంబులెన్సులు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను చూసిన రాజ్ కుమార్ తన ఆటోనే అంబులెన్సుగా మార్చేశారు.