You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాలు: 'కోవిడ్ మహమ్మారి మమ్మల్ని కబళించక ముందే వైద్య సౌకర్యాలు కల్పించండి'
ప్రచురణ
నగరాలు, పట్టణాలు, గ్రామాలను దాటి కరోనావైరస్ గిరిజన ప్రాంతాలకు కూడా వ్యాపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 16 వేల గిరిజన గ్రామాలున్నాయి. వీటిలో 2,600 గ్రామాలకు చేరుకోవాలంటే చాలా కష్టం.
మహమ్మారి తమ ప్రాంతాల్లో విజృభించక ముందే ఏజెన్సీలోని అన్ని ప్రాంతాలకు వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)