సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను అర్ధరాత్రి వెళ్లి కాపాడిన కోస్ట్ గార్డ్

వీడియో క్యాప్షన్, సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను అర్ధరాత్రి వెళ్లి కాపాడిన కోస్ట్ గార్డ్
ప్రచురణ

అరేబియా సముద్రంలో తౌక్తే తుపాను ముంచుకొస్తుంటే, కోస్ట్ గార్డ్ సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించింది. సముద్రం మధ్యలో చిక్కుకున్న జాలర్లను అర్థరాత్రి ప్రాణాలకు తెగించి కాపాడింది.