కోవిడ్ వ్యాక్సీన్ కారులో కూర్చునే తీసుకోవచ్చు...

వీడియో క్యాప్షన్, కోవిడ్ వ్యాక్సీన్ కారులో కూర్చునే తీసుకోవచ్చు...
ప్రచురణ

కోవిడ్ ఎన్నో మార్పులు తెచ్చింది. అదే విధంగా వ్యాక్సినేషన్ విధానం కూడా మారుతోంది.

వ్యాక్సీన్ కోసం వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండక్కర్లేదు. ఎంచక్కా మీ కారులో కూర్చుని, ఎంచక్కా వ్యాక్సీన్ వేయించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)