కోవిడ్ బాధితుల కోసం ఆటోలు ఇలా అంబులెన్సులుగా మారాయి...

ప్రచురణ

అహ్మదాబాద్‌లో కోవిడ్ బాధితుల కోసం అంబులెన్సులు పరుగులు తీస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితి చూసిన అక్కడి ఆటో డ్రైవర్లు తమ ఆటోలను అంబులెన్సులుగా మార్చేశారు.

ఒక్క ఫోన్ చేస్తే చాలు ఉచితంగా కరోనా బాధితులను ఆసుపత్రులకు, ఆసుపత్రుల నుంచి ఇళ్లకు చేరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)