కోవిడ్‌ను జయించిన 90 ఏళ్ల బామ్మ ఇప్పుడు కొండలు ఎక్కుతున్నారు...

వీడియో క్యాప్షన్, కోవిడ్‌ను జయించిన 90 ఏళ్ల బామ్మ ఇప్పుడు కొండలు ఎక్కుతున్నారు...
ప్రచురణ

ఈ తొంభై ఏళ్ల బామ్మ కరోనా మహమ్మారిని జయించారు. కోవిడ్ నుంచి కోలుకున్నాక.. కుటుంబ సభ్యులతో కలసి ట్రెక్కింక్ చేశారు.

ఏకంగా 3050 అడుగుల కోటను ఎక్కి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)