కరోనావైరస్‌: నాడు ఆక్సిజన్ లేక ఇబ్బంది పడ్డ కేరళ నేడు పక్క రాష్ట్రాలకు ఎలా ఇస్తోంది

ప్రచురణ

దేశ రాజధాని దిల్లీ, అనేక రాష్ట్రాలు తీవ్ర ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటుండగా, కేరళలో మాత్రం అలాంటి సమస్య కనిపించట్లేదు.

గత సంవత్సరం ఆక్సిజన్ కోసం తీవ్రంగా ఇబ్బంది పడిన కేరళ.. ఇప్పుడు పక్క రాష్ట్రాలకు సైతం ఎగుమతి చేసే స్థాయికి ఎలా ఎదిగింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)