కరోనా బాధితులు ఒక్క ఫోన్ చేస్తే చాలు... ఏ సాయమైనా అందిస్తారు

ప్రచురణ

ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు కోవిడ్ బాధితులకు ఎలాంటి సాయమైనా చేయడానికి వారు ముందుకు వస్తారు. మందులు అందించడం, ఆస్పత్రిలో చేర్పించడం, భోజన సదుపాయాలు కల్పించడం వంటివన్నీ చేస్తారు.

ఈ కష్టకాలంలో బాధితులకు అండగా ఉండడంలోనే కొండంత తృప్తి ఉంటుందని చెబుతున్న ఈ యువకులు కోవిడ్‌తో చనిపోయిన వారికి అంత్యక్రియలు కూడా నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)