కోవిడ్‌ను అంతం చేయడానికి అభిషేకం చేస్తామంటూ బిందెలతో బయలుదేరిన మహిళలు

ప్రచురణ

అహ్మదాబాద్‌లోని సనంద్ తాలూకాలో ఒకచోట వేలాది మంది మహిళలు నెత్తిన నీటి బిందెలు పెట్టుకుని, గుంపులుగా వెళ్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. వీళ్లంతా కోవిడ్‌ను అంతం చేయడానికే ఇలా వెళ్లారని తెలుస్తోంది. ఇంతకీ వాళ్లంతా కోవిడ్‌ను ఎలా అంతం చేయనున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)