శానిటరీ ప్యాడ్స్ మీద మహిళల అభ్యంతరాలను తొలగించే ప్రయత్నం

ప్రచురణ

లాక్‌డౌన్ సమయంలో పేదలకు రేషన్ పంచుతున్న వారిని ఓ యువతి అడిగిన ప్రశ్న వారిలో కొత్త ఆలోచనలు రేకెత్తించింది.

అది, మహిళల్లో శానిటరీ ప్యాడ్స్ పట్ల ఉన్న అపోలు, అభ్యంతరాలను తొలగించేందుకు దోహదపడింది.

ఎలాగో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)