కర్ఫ్యూ నేపథ్యంలో తిరుమల దర్శనాలపై టీటీడీ క్లారిటీ

ప్రచురణ

కోవిడ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనలు అమలు చేస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే వ్యాపారాలు, ఇతర కార్యకలాపాలకు అనుమతిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో తిరుమలలో దర్శనాలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)