పంజాబ్: కోవిడ్ మరణాలు ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి?

వీడియో క్యాప్షన్, పంజాబ్: కోవిడ్ మరణాలు ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి?
ప్రచురణ

దేశంలో కరోనా సెకెండ్ వేవ్ అనగానే దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లే మరణాల్లో టాప్ అనిపిస్తుంది. కానీ ఏప్రిల్ రెండో వారం తర్వాత గణాంకాలను పరిశీలిస్తే జాతీయ సగటు కన్నా పంజాబ్‌లో కోవిడ్ మరణాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

అసలు ఇంతలా ఆ రాష్ట్రంలో కోవిడ్ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)